Telangana

పటాన్ చెరులో ఘనంగా సావిత్రి బాయ్ పూలే జయంతి వేడుకలు -గడీల శ్రీకాంత్ గౌడ్

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

విద్యద్వారానే సమాజంలోని అసమానతలు దూరం చేయవచ్చని 18 వ శతాబ్దంలోనే మహాత్మ జ్యోతిబాపూలే, సావిత్రి బాయ్ పూలే యత్నించారని బీజేపీ నేత గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం బచ్చుగూడలో సావిత్రి బాయ్ పూలే జయంతి వేడుకలను పద్మావతి పంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు.సావిత్రి బాయ్ పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ కౌన్సిలర్ ఎడ్ల రమేష్, బీజేపీ ఓబీసీ మెర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేవేందర్ గౌడ్ ,జిల్లా మహిళా మొర్చా ఉపాధ్యక్షురాలు గడ్డ పుణ్యవతి,మండల ప్రధాన కార్యదర్శి కావలి వీరేశం, బీజేపీ నాయకులు అల్లం రామిరెడ్డి,ఎస్‌ఆర్‌కె యువసేన సభ్యులు పాల్గొన్నారు .

admin

Recent Posts

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

16 hours ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

17 hours ago

గీతంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…

17 hours ago

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

1 day ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

1 day ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

3 days ago