Hyderabad

గౌడ సంఘం వైస్ ప్రెసిడెంట్ తిరుమణి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక

సంగారెడ్డి

తెలంగాణలో ఉన్న గౌడ సంఘ సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని గౌడ సంఘం వైస్ ప్రెసిడెంట్ తిరుమణి శ్రీనివాస్ గౌడ్ అన్నారు .సంగారెడ్డి జిల్లా బొల్లారంలోని గౌడ సంఘం వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు.

రాష్ట్రంలోని గౌడ కులస్తులందరూకి తన వంతుగా సహాయ సాకారాలు  ఎల్లప్పుడూ వుంటాయని  అయన తెలిపారు. బొల్లారం ప్రాంతం నుండి ‘ గౌడ సంఘం ‘ వైస్ ప్రెసిడెంట్ గా తిరుమణి శ్రీనివాస్ గౌడ్ ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉందని యువకులు అన్నారు . ఈ సందర్భంగా బొల్లారం యువకులు వైస్ ప్రెసిడెంట్ తిరుమణి శ్రీనివాస్ గౌడ్ ని కలిసి శాలువా తో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అరుణ్ గౌడ్, దీపక్, ప్రవీణ్, నగేష్ గౌడ్, గణేష్ గౌడ్, జావేద్, విజయ్ పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

14 hours ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

14 hours ago

గీతంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…

14 hours ago

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

1 day ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

1 day ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

3 days ago