Districts

ఇస్నాపుర్లో లక్ష దీపోస్తావం లో పాల్గొన్నా గోదావరి అంజిరెడ్డి

మన వార్తలు ,పటాన్‌చెరు:

కార్త్తిక పౌర్ణమిని పురస్కరించుకొని పటాన్చెరు లోని వేకువా జామునే నుంచే శివాలయాలన్ని కిటకిట లడాయి భక్తులు ఉదయం నుంచే దైవదర్శనాలు చేసుకొని దీపాలు వెలిగించారు కోరిన కోరికలు తీరాలని వేడుకున్నారు పటాన్చెరు మండలం లో ఇస్నాపుర్ గ్రామంలో గల శివాలయంలో గడ్డం బాలమని శ్రీశైలం (సర్పంచ్ మరియు యంపిటిసి) అధ్యరంలో నిర్వహించిన లక్ష దీపోస్తావం లో పాల్గొని  శివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు అనంతరం దీపాలు వెలిగించారు.

అనంతరం గోదావరి అంజి రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు దైవా భక్తిని అలవర్చుకోవాలని మహిళలు కార్త్తిక పౌర్ణమిని అత్యంత నిష్టగా దీపాలు వెలిగిస్తారని ఇలా చేయడం వలన పుణ్యఫలం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం అందుకోసమే కార్తీక పౌర్ణమి రోజున మనం ఏ దేవాలయాలు చూసినా ఇసుకేస్తే రాలనంత జనాలతో కిక్కిరిసి పోయి ఉంటాయి ఈ లక్ష దీపోస్తావంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని గోదావరి అంజిరెడ్డి అన్నారు.

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago