మనవార్తలు ,రామచంద్రపురం
జిహెచ్ఎంసి పరిధిలోని భారతి నగర్ లో స్థానిక భాజపా నాయకులైన మన్నే శ్రీకాంత్ అధర్వ్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా కాలనీ వాసులు వైద్యులు వద్ద తమ ఆరోగ్య సమస్యలు వివరించి తగిన సూచనలు వైద్యుల వద్ద నుండి తీసుకున్నారు.వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి డాక్టర్లు పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం భాజపా నాయకులైన మన్నే శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతోనే ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.కార్యక్రమంలో డా.వినోద్,డా.రమాకాంత్ ,వంశీకృష్ణ,అనిరుద్,శంకర్,శశిధర్, కిషోర్, రత్నం పాల్గొని వైద్య శిబిరాన్ని విజయవంతం చేశారు.
తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: సనాతన ధర్మాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని పటాన్ చిరు…
స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా విజయవాడలో ఘన సన్మానం మనవార్తలు ,విజయవాడ: స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకుని…
దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడాయన ఆయన స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి నీలం మధు ముదిరాజ్ చిట్కుల్ లో…
జాతీయ స్థాయి అండర్ 14 కబడ్డీ పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన తెలంగాణ జట్టు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి విన్నవించిన పాటి గ్రామస్తులు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ముత్తంగి డివిజన్ పాటి గ్రామ…