రూ 30,000 అందజేసిన సర్పంచ్ నీలం మధు గారు
చిట్కుల్
క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బాలుడికి చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ గారు చికిత్స నిమిత్తం తన వంతుగా 30 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. రామచంద్రపురం పరిధిలోని ఎంఐజి ఫేస్-2 కు చెందిన ఎం.గౌతమ్, స్రవంతి దంపతుల కుమారుడు ఎం.గౌతమ్ వెలిమెలలోని తెలంగాణ మోడల్ స్కూల్ 8వ తరగతి విద్యార్థి. తమ కుమారుడి వైద్యం కోసం సహాయం కోరగా గురువారం తన నివాసంలో సర్పంచ్ నీలం మధు గౌతమ్ తల్లిదండ్రులకు ఆర్థిక సహాయాన్ని అందజేసి మరో సారి తన మంచి మనసు చాటుకున్నారు. బాలుడు గౌతం త్వరగా కోలుకోవాలని, భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…