శేరిలింగంపల్లి:
సామాజిక కార్యకర్త అయిన మధుకర్ 4వ వర్ధంతి సందర్బంగా విబిసిసి క్లబ్ తరుపున బయ్యారపు రోజా ,సునీల్ దంపతులు సంకల్ఫ్ అనాధ ఆశ్రమంలో పాఠ్య పుస్తకాలు ,పెన్నులు,తినిబండరాలను అక్కడ ఆశ్రయం పొందుతున్న సుమారు 40 మంది బాలబాలికలకు అందచేశారు .ఈ సందర్బంగా ఆశ్రమ నిర్వాహకులు VBCC క్లబ్ ని ప్రత్యేకంగా అభినందించి ,ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేపట్టి పేద విద్యార్థులకు మరి తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు.
అదే విధంగా ఆశ్రమంలో సమస్యలని విబిసిసి దృష్టికి తీసుకువచ్చారు,వెంటనే స్పందించిన విబిసిసి యాజమాన్యం నగదు రూపేణా నిర్వహుకులకు అందచేశారు .ఇందుకు నిర్వాహకులు ,బాలబాలికలు హర్షం వ్యక్తం చేశారు .కార్యక్రమంలో ఆనంద్,ప్రదీప్, సుమన్, జాక్సన్, సంజయ్ పాల్గొన్నారు..
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…