Hyderabad

సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం…

పటాన్చెరు

రుద్రారం గ్రామంలోని గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సియా లైఫ్ మల్టీస్పెషల్టి హాస్పిటల్ వారి సహకారంతో నేడు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు .అనంతరం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన సియా లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి యజమానికి మరియు డాక్టర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ వారి వైద్య పరికరాలతో వచ్చి గ్రామం మొత్తం ఉచిత వైద్యం చేసి మరియు బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించి వైద్యానికి తగు మందులు ఇచ్చే పూర్తి సహకారం అందించిన సియా లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ వారికి ప్రత్యేక వందనాలు తెలిపారు

ఈ కార్యక్రమంలో రుద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఉపసర్పంచ్ యాదయ్య, వార్డు సభ్యులు సందీప్ గౌడ్, వంశీ, శ్రీనివాస్, పావని శ్రీనివాస్ , సుమలత రాజిరెడ్డి, మరియు సియా లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ప్రదీప్, అబ్దుల్, మరియు వైద్య బృందం, గ్రామ ప్రజలు యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

కేసీఆర్ నగర్ ఫేజ్-2లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ, పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని తెల్లాపూర్ మున్సిపల్…

19 hours ago

పటాన్చెరులో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు..

ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో సాకి చెరువు కట్టపై పూల పండుగకు జనసంద్రం.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు.. జానపద గీతాలు, సాంస్కృతిక…

22 hours ago

రాయిదుర్గంలో పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలకు పోస్టర్‌ విడుదల

ఈ నెల 22న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముదిరాజ్‌ల సన్నాహాలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : పండుగ…

1 day ago

ప్రకృతిని, పూలను పూజించే పండగ బతుకమ్మ : నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా ప్రకృతిని, పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ అని మెదక్…

1 day ago

ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి బతుకమ్మ ప్రతీక సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు

శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు ప్రాంతంలోని శాండ్విక్ ఎంప్లాయీస్…

1 day ago

వ్యాపార ఆవిష్కరణ, సుస్థిర సమాజంపై గీతంలో అంతర్జాతీయ సదస్సు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ బిజినెస్ కు చెందిన సెంటర్ ఫర్…

1 day ago