మనవార్తలు , సంగారెడ్డి :
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ పరిధిలోని 12,19వ వార్డ్ లలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహింస్తున్న 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమలో భాగంగా 4వ రోజు బొల్లారం మున్సిపల్ చైర్ పర్సన్ కొలన్ రోజా బాల్ రెడ్డి ఇంటింటికి మొక్కలు పంపిణి కార్యక్రమం చేశారు.ఛైర్ పర్సన్ రోజా బాల్ రెడ్డి వార్డ్ ప్రజలతో మాట్లాడి అక్కడి సమస్యలు ఆడిగి తెలుసుకొని వాటిని పరిష్కరించాలి అని వార్డ్ ఫీల్డ్ ఆఫీసర్ కి అధికారులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రాజేందర్ కుమార్, వార్డ్ కౌన్సిలర్లు బి.సంధ్య జైపాల్ రెడ్డి, ఏ.బాలమని రత్నం,నాయకులు బి. జైపాల్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ రత్నం, ఫీల్డ్ ఆఫీసర్లు ,స్థానికులు సంతోష్ రెడ్డి,నరసింహ రెడ్డి స్థానిక మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…