సంగారెడ్డి
తెలంగాణ ఆడపడుచులకు ముఖ్యమంత్రి కెసిఆర్ బతుకమ్మ పండుగకు చీరల పంపిణి కార్యక్రమం సంగారెడ్డి జిల్లా నియోజకవర్గంలో సంబరగా కొనసాగుతుంది బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఐదో రోజు నియోజకవర్గ,లో పుల్కల్ మండలం పెద్ధారెడ్డిపెట గ్రామంలో బతుకమ్మ చీరలను గ్రామంలోని స్త్రీలందరికీ గ్రామ సర్పంచ్ సతీష్ కుమార్ అందజేశారు.
అనంతరం సర్పంచు మాట్లాడుతూ రాబోయే తరాలకు బతుకమ్మ పండుగ విశిష్టతను తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అత్యంత నాణ్యమైన వస్త్రంతో బతుకమ్మ చీరలను తయారు చేయడం జరిగిందని తెలిపారు.బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేసిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ కి దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పద్మమ్మ, ఉపసర్పంచ్ శివచంధర్, వార్డు మెంబర్లు,మరియు పలువురు గ్రామ తెరాస నాయకులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…