రెండో రోజు సాగిన అక్రమకట్టడాల కూల్చివేతలు…
పటాన్ చెరు:
పటాన్ చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామపంచాయతీ పరిధిలో రెండోరోజు అక్రమకట్టడాల కూల్చివేతలు కొనసాగాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎల్పీవో సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం అక్రమకట్టడాల కూల్చివేతలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం ఇంద్రేశం గ్రామ పంచాయతీ కార్యదర్శి కిషోర్ ఆధ్వర్యంలో కూల్చివేతలు కొనసాగాయి. మొత్తం గుర్తించిన 11లో నాలుగు అక్రమ నిర్మాణాలు కూల్చివేశామని, మిగతా వాటిని రెండు ,మూడు రోజుల్లో కూల్చివేస్తామని ఈఓ కిషోర్ తెలిపారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…