జిటో ఆధ్వర్యంలో కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభం...
హైదరాబాద్:
కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న నేపథ్యంలో జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలతో కూడిన కోవిద్ కేర్ సెంటర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని లెమన్ ట్రీ హోటల్ లో వంద పడకల తో ఈ కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేసినట్లు జిటో హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ కుషల్ కంకరియా తెలిపారు.
ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణ ఆరోగ్యశాఖ అనుమతితో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కోవిద్ కేర్ సెంటర్లో 24 గంటలు డాక్టర్లు నర్సులు ఇతర డయాగ్నస్టిక్ సేవలతో పాటు ఉచితంగా ఆహారాన్ని అందిస్తున్నట్లు జీతో హైదరాబాద్ చీఫ్ సెక్రెటరీ మహేష్ తెలిపారు
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…