శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :
అంతర్జాతీయ చైల్డ్రన్స్ డే ను పురస్కరించుకుని కలర్ వుడ్ విజువల్ ఆర్ట్ అకాడమీ వారు చైల్డ్రన్స్ డే ఈవెంట్ పేరుతో ఆదివారం రోజు సెంటర్ ఫర్ ఆర్ట్స్ మీడియా అండ్ సోషల్ వెల్ఫేర్, మొవ్వా – నృత్య రాగ నిగమామ్ మరియు శిల్పారామం సంయుక్తంగా నిర్వహిస్తున్న సింపొజియం అండ్ వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నారు .కలరు హుడ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆర్ట్ క్రియేషన్స్ మరియు ఎక్స్ ఫ్లోర్ యువర్ టాలెంట్ అనే అంశంపై సింపోసియం మరియు నాట్యం మరియూ నృత్యం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శిల్పారామం అధికారులూ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీవీ రంగయ్య హాజరవుతున్నట్టు వారు తెలిపారు. ఆదివారం రోను ఉదయం10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించే ఈ పోటీల్లో విద్యార్థుల్లో తమలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఈ పోటీలు ఎంతగా5 ఉపయోగపడతాయని వారు పేర్కొన్నారు. ఈ పోటీల్లో పాల్గొన దలచిన వారు ఈ కింది నెంబర్ కి సంప్రదించగలరు.
అనిత: 6300968328 ,
రిజిస్ట్రేషన్ కోసం వాట్సాప్, గువుల్ పే 9866627705 నెంబర్ కు రిజిస్ట్రేషన్ ఫీజుచెల్లించి పోటీలో పాల్గొనాలని, డ్రాయింగ్ కు కావాల్సిన మెటీరియల్ ను తామే సప్లయ్ చేస్తామని తెలిపారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…