politics

కంపెనీ యజమాన్యాలు కార్మికులకు అన్యాయం చేస్తే సహించేది లేదు_ రాష్ట్ర టిఆర్ఎస్కెవి కార్మిక నాయకుడు రవిసింగ్

మనవార్తలు ,హైదరాబాద్:

చౌటుప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా లో ని రామోజీ గూడ అనే ఏరియాలో అక్షర ఇంజనీరింగ్ కంపెనీ లో షెడ్ వర్క్ పని కోసం కాంట్రాక్టర్ వద్దకు పనిచేయుటకు షాపూర్ నగర్ లోని శివ నజీర్ అనే కార్మికులు వెళ్లారు రెండు నెలలు పని చేసిన తర్వాత కార్మికులకు జీతాలు ఇవ్వకపోగా గొడవ పెట్టుకుని డబ్బులు ఇవ్వకుండా వెళ్లగొట్టడం జరిగింది అక్కడ నుండి బయలుదేరి షాపూర్ కి వచ్చిన కార్మికులు ఇద్దరూ తమకు తెలిసిన వారి ద్వారా కార్మిక నాయకుడు రవి సింగ్ గురించి తెలుసుకొని తన వద్దకు వచ్చి వాళ్లకు జరిగిన అన్యాయాన్ని తనకు చెప్పడం జరిగింది వారు చెప్పిన వెంటనే కార్మిక నాయకుడు రవిసింగ్  తన మిత్ర బృందంతో కలిసి హుటాహుటిన బయలుదేరి చౌటుప్పల్ ఏరియా లోని రామోజీ గూడెం లో అక్షరా ఇంజనీరింగ్ కంపెనీ లో కాంట్రాక్ట్ తీసుకున్నా వ్యక్తిని కలిసి ఈ విషయాన్ని గురించి పలుమార్లు చర్చించి కార్మికులకు రావాల్సిన రెండు నెలల జీతం అక్షరాల 40 వేల రూపాయలను కార్మిక నాయకుడు రవిసింగ్ ఇప్పించారు .

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

2 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

2 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

2 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago