మనవార్తలు ,హైదరాబాద్:
హైదరాబాద్ మాదాపూర్‌లోని “బీ న్యూ” మొబైల్ స్టోర్‌లో ఆ సంస్థ ప్రతినిధులతో కలిసి సిని నటి రుహని శర్మ రెడ్ మీ నోట్ 13 5g స్మార్ట్ మొబైల్ ను ఆవిష్కరించారు.ఈ సందర్బంగా నటి రుహని మాట్లాడుతూ బి న్యూ మొబైల్స్ ప్రతినిధులతో కలిసి రెడ్ మీ నోట్ 13, 5gఫోన్లు లాంచ్ చేయడం ఆనందంగా ఉందన్నారు.అతి తక్కువ ధరకు ఎక్కువ ప్యుచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్ లబించడం వినియోగదారులకు సంతోషాన్ని ఇస్తుందన్నారు..రెండు తెలుగు రాష్ట్రాలల్లో శరవేగంగా విస్తరించిన మొబైల్, రిటైల్ చైన్ “బీ న్యూ” మొబైల్స్-ఎలక్ట్రానిక్స్ స్టోర్స్ లలో రెడ్ మీ నోట్ ఫోన్లు లబిస్తాయన్నారు.వినియోగదారులు అందరూ దగ్గరలోని “బీ న్యూ” స్టోర్స్‌కి వెళ్లి అమేజింగ్ ఆఫర్స్‌తో కూడిన మొబైల్స్,ఎలక్ట్రానిక్ వస్తువులను కొనాలని సూచించారు.అనంతరం బీ న్యూ సంస్థ సిఈఓ సాయి నిఖిలేష్ మాట్లాడుతూ వినియోగదారులకు అతి తక్కువ ధరకు రెడ్ మీ ఫోన్లు అందుబాటులో ఉన్నాయన్నారు.ఈ మైబైల్స్ తమ స్టోర్ లలో అద్బుతమైన ఆఫర్ లతో తక్కువ ధరకు లభిస్తుందన్నారు.రేండు తెలుగు రాష్ట్రాలల్లో “బీ న్యూ” 150 స్టోర్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు.వినియోగదారులకు తక్కువ ధరకు అత్యాధునిక ఫ్యుచర్‌స్‌తో కూడిన ఫోన్లు,ల్యాప్ టాప్‌లు అందుబాటులో ఉన్నాయని, వడ్డీ లేకుండా రుణాల సదుపాయం కూడా ఉందని వివరించారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…