మనవార్తలు ,పటాన్ చెరు:
చిట్కుల్ గ్రామం లో రంజాన్ మాసం పురస్కరించుకొని మసీదులో షేక్ అష్రఫ్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు రంజాన్ పవిత్ర మాసం లో ముస్లింలు భక్తిశ్రద్ధలతో రోజా నిర్వహించి అనంతరం ఇస్తారు విందులో పాల్గొనడం మంచి విశేషమని అన్నారు .మైనార్టీలకు ఎల్లప్పుడు తాను అండగా ఉంటానని హిందూ ముస్లిం భాయి భాయి అంటూ అందరూ కలిసి ఉండటం అనాదిగా వస్తుందని తెలిపారు ఒకరి పండుగలో ఒకరి పండుగలు ఒకరు గౌరవించుకుని సుఖశాంతులతో ఉండాలని సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ కోరారు .ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ నారాయణ రెడ్డి, వార్డు సభ్యులు దుర్గయ్య, బుజాంగం, మురళి, వెంకటేష్,రాజ్ కుమార్ విలేజ్ ప్రడెంట్ ప్రశాంత్ ముస్లిమ్ సోదరులు, అజ్జూ, కదిర్, జబ్బర్, అంజద్, ముజాయిట్, సికిందర్, ఎన్ఎమ్ఎమ్ యువసేన పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…