పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఆపత్కాల సమయంలో నిరుపేదలకు ఆపన్న హస్తం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని పిఎన్ఆర్ కాలనీకి కరుణా శ్రీ, పటాన్చెరు డివిజన్ అంబేద్కర్ కాలనీకి చెందిన బయగళ్ల ప్రతాప్ లు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో మెరుగైన చికిత్స కోసం ఎమ్మెల్యే జిఎంఆర్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుండి ఒక్కొక్కరికి రెండు లక్షల 50 వేల రూపాయల చొప్పున 5 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయి. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసి పత్రాలను ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా అందచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, శ్రీ రాములు, బలవంత్, తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 23, 2026: హైదరాబాద్‌లోని ప్రముఖ రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ బిల్డర్లలో ఒకరైన సైబర్ సిటీ బిల్డర్స్ అండ్…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : హైదరాబాద్ ఫుడ్ లవర్స్ కోసం సరికొత్త థీమ్ తో హియ్య స్పెస్ మండి రెస్టారెంట్…
కార్మికుల ప్రాణాలకు భద్రతేది? పరిశ్రమల భద్రతపై ప్రభుత్వ నిర్లక్ష్యమెందుకు? సిగాచి ఘటన మరువకముందే సరాక పరిశ్రమలో గ్యాస్ లీకేజీ.. ఇద్దరు…
కె.ఎస్.పి.పి. ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న నితిన్ ఎ. గోఖలే పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతదేశ రక్షణ రంగంలోని త్రివిధ…
రైతులు దళారులను ఆశ్రయించొద్దు.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి బోనస్ పూర్తి స్థాయిలో చెల్లించాలి అధికారులకు ఎమ్మెల్యే గూడెం…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత అధ్యక్షతన రాబోయే గ్రేటర్ ఎలక్షన్స్ కు…