_పుట్టినరోజు పేదలకు అన్నదానం చేసిన సీనియర్ జర్నలిస్ట్ కొమురవెల్లి భాస్కర్
మనవార్తలు , సుల్తానాబాద్:
అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అని సీనియర్ జర్నలిస్ట్ కొమురవెల్లి భాస్కర్ అన్నారు, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అన్నదానం ద్వారా పేదలకు కడుపు నింపడం ఎంతో సంతోషంగా ఉంటుంది అన్నారు, సుల్తానాబాద్ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ కొమురవెళ్లి భాస్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి భార్య లక్ష్మి కొడుకు కోడలు కొమురవెళ్లి ఆక్షిత-హరీష్.కుమారుడు అభిలాష్.కూతురు అఖిల గార్లు , మరియు కుటుంబ సభ్యులు బుధవారం స్థానిక శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం ఎదురుగా పేదలకు, అనాధలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు, యువ సంకల్ప ఫౌండేషన్ అధ్యక్షుడు తుమ్మ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో గత 433 రోజుల నుండి ఈ అన్నదాన కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది,
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…