శేరిలింగంపల్లి , మియాపూర్ :
కరోనా నివారణకు వ్యాక్సిన్ టీకాలు 100 శాతం పూర్తి అయిన సందర్భంగా మియాపూర్ డివిజన్ లోని హెచ్.ఎం.టి మక్తా గ్రామానికి జిహెచ్ఎంసి సిబ్బంది గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు గుండె గణేష్ ముదిరాజ్ కు మంగళవారం రోజు సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సందర్భంగా గణేష్ ముదిరాజ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కరోనా నివారణ టీకాలు మక్తా గ్రామ ప్రజలు అందరూ 100 శాతం వ్యాక్సిన్ వేసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి అని ప్రజలకు కోరారు. ప్రజలందరూ కూడా కరోనా నివారణ కోసం వ్యాక్సిన్ తీసుకోవాలని ఇంటిoటికెళ్ళి ప్రతి ఒక్కరు వ్యాక్షినేషన్ వేసుకోవాలనే అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ విధంగా చుట్టుపక్కల ఉన్న కాలనీల సభ్యులు కూడా వ్యాక్షినేషన్ తీసుకోవాలని కోరారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…