ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలి.. పిడిఎస్ యు
మన వార్తలు ,నారాయణపేట ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలి.లేదా విద్యా వాలంటీర్లను నియమించాలని పిడిఎస్ యు జిల్లా అధ్యక్షుడు S సాయికుమార్ అన్నారు.నారాయణపేట జిల్లా కోస్గి మండల విద్యాశాఖ అధికారి MEO అంజలి దేవి గారికి పిడిఎస్ యు ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అకడమిక్ ఇయరులో ప్రభుత్వ పాఠశాలలో వందల సంఖ్యలో విద్యార్థుల సంఖ్య పెరిగిందని, తల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు లేకపోవడంతో విద్యార్థులు […]
Continue Reading