పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
ప్రధాని నరేంద్ర మోడీ పేదలకు మరో ఏడాది నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ ప్రకటనపై పటాన్ చెరు మాజీ జెడ్పీటీసీ,బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.
పటాన్ చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ లోని తన కార్యాలయంలో ప్రధాని మోడీ చిత్రపటానికి పాలభిషేకం చేశారు.కరోనా సమయంలో గత రెండు సంవత్సరాలుగా ఉచితంగా ఇస్తున్న రేషన్ సరుకులనుమరో ఏడాది పొడగించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు .ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కిసాన్ మోర్చా నాయకులు దేవేందర్ గౌడ్ , వీరారెడ్డి,పటాన్ చెరు మండల బీజేపీ ఉపాధ్యక్షులు సాయికుమార్, జోగు ధన్ రాజ్, ఎస్ఆర్కే యువసేన సభ్యులు మచ్చ కిషోర్ రెడ్డి ,దుర్గా సాయి, సాయి కుమార్ , బండి నర్సింగ్ యాదవ్ , తదితరులు పాల్గొన్నారు .
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…