Districts

బతుకమ్మ చీరాల పంపిణి చేసిన భారతి నగర్ కార్పొరేటర్

రామచంద్రపురం

సోమవారం డివిజన్ పరిధిలోని ఎమ్ ఐ జి కాలనీ లోని బతుకమ్మ చీరాల పంపిణి చేశారు స్వశరాష్ట్రం లో పండుగ లకు ప్రభుత్వం ప్రాధ్యానత ఇస్తున్నదని ,సీఎం కెసీఆర్ బతుకమ్మ పండుగ ను రాష్ట్రా పండుగ గా గుర్తించారని కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి  అన్నారు. ఈరోజు భారతి నగర్ డివిజన్ ఎం.ఐ. జి కాలనీ లో పలు మహిళ సంఘాల తో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమనికి కార్పొరేటర్ గారు పాల్గొన్నారు. మాట్లాడుతూ సంపన్నులతో సమానంగా పేదవారు సైతం బతుకమ్మ పండుగ ను ఘనంగా నిర్వహించుకోవలని వారు కోరారు.

తెలంగాణ ప్రభుత్వం మహిళ లకు అన్ని రంగాల్లో ప్రాధ్యానత ఇస్తుంది అన్నారు.తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నట్లు కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ నవీన్ పృథ్వి రాజ్ ,సర్కిల్ మహిళ అధ్యక్షురాలు రాణి యాదవ్,డివిజన్ మహిళ అధ్యక్షురాలు జ్యోతి,ఎం.ఐ. జి మహిళ అధ్యక్షురాలు నాగమణి,అనిత,స్వర్ణ లత,శ్రీలత,సంధ్య, బేబీ,మంజుల,సర్కిల్ బీసీ అధ్యక్షుడు కృష్ణ మూర్తి,డివిజన్ స్పోర్ట్స్ సెక్రటరీ తార సింగ్,సంపత్ గౌడ్,ఎం.ఐ. జి సెక్రటరీ కుమార్,ఎం.ఐ. జి ప్రెసిడెంట్ బాలయ్య, రాధాకృష్ణ, రాములు,మునిన్ధర్, శేఖర్,జి. హెచ్ ఎం. సి అధికారులు రమ,బురనుద్దీన్ ఇతరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

7 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago