పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ లోని విద్యార్థి సంఘాలైన వస్త్రన్నో, ది నేన్, డిబిల్ సొసైటీ, సిథోస్లు సంయుక్తంగా ‘బియాండ్ లెచర్ – ఎంబ్రేసింగ్ జెండర్ న్యూట్రాలిటీ (ద్వి లింగానికి మించి లింగ తటస్థను స్వాగతించడం) అనే అంశంపై రెండు రోజుల అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించాయి. లింగ తటస్థత భాషనను విద్యార్థులందరికీ పరిచయం చేయడం లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు.ఇటీవలి సంవత్సరాలలో, లింగ తటస్థతి గణనీయమైన గుర్తింపును పొందింది. 2019లో, మెరియం- వెబ్స్టర్ నాన్-బెనరీ సర్వనామం ‘హరు’గా ప్రకటించారు. ఇది లింగ-తటస్థ భాష, దానిపై పెరుగుతున్న అవగాహనను ప్రతిబింబిస్తుంది. అప్పటి నుండి, వివిధ కార్యాలయాలు, బ్రాండ్ లు, భారతీయ సినిమా కూడా ఈ భావనను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి దోహదపడింది.ఈ రెండు రోజుల కార్యక్రమం విభిన్న కమ్యూనిటీలలోని లింగ తటస్థత భావనను పరిశోధించడమే కాక, లింగ్ తటస్థంగా గుర్తించే వ్యక్తుల గురించి లోతైన అవగాహనను అందించింది. లింగ వెధ్యాన్ని స్వీకరించడం, గౌరవించడం యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులు గుర్తించారు. ముఖ్యమైన సామాజిక సమస్యం గురించి జ్ఞానం, అవగాహనతోవిద్యార్థులకు సాధికారత కల్పించింది.
గాంధీ జయంతి సందర్భంగా వ్యాసరచన, పోస్టర్ పోటీలు
జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ : (జీఎస్.ఎస్) గురువారం వ్యాస రచన, గోడ పత్రికల రూపకల్పన (సోస్టర్ డిజైన్) పోటీలను నిర్వహించింది. 21వ శతాబ్దంలో గాంధీ ఔచిత్యం” అనే అంశంపై వ్యాసరచన పోటీ, ‘గాంధీ శాంతి ఆలోచన’పై పోస్టర్ల రూపకల్పన పోటీలతో, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, తమ ప్రతిభను, సృజనాత్మకతను చాటారు.ఈ సందర్భంగా జీఎస్ చౌఎస్ టెర్రెక్టర్ ప్రొఫెసర్ సన్నీ గోస్నాన్ జోస్ మాట్లాడుతూ, గాంధీజీని చాలా భిన్నమైన, అద్భుత వ్యక్తిగా అభివర్ణించారు. ఆయన ఆలోచనలు, ఆదర్శాలను మరోసారి గుర్తుచేసుకుంటున్నందుకు అభినందించారు.. గాంధీ బోధనల ప్రాముఖ్యతను బెరైక్టర్ నొక్కి చెప్పడంతో పాటు ప్రతి ఒక్కరూ ఆయన స్ఫూర్తిని సజీవంగా ఉంచుకుని ముందుకు సాగాలని కోరారు.గీతమ్ నెలకొల్పిన గాంధీ విగ్రహానికి టెంక్టర్, అధ్యాసకులు, విద్యార్థులు పూలవల్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆలపించిన భజనలు ఆహూతులందరినీ ఆకట్టుకున్నాయి.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…