శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని శ్రీరాం నగర్ బి బ్లాక్ లో ఎస్.బి.ఐ గల్లీ రెండో లెఫ్ట్ లో రెండు సంవత్సరాల క్రితం పూర్తయిన అక్రమ నిర్మాణాన్ని, మరో బిల్డింగ్ లో రెండు స్లాబ్ లు, గోడలను జేసీబీ, గ్యాస్ కట్టర్లత్ కూల్చి వేశారు. జి.హెచ్.ఎం.సి, స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలు వేరు, వేరు గా కూల్చివేతల్లో పాల్గొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను ఉపేక్షించేది లేదని అధికారులు తెలిపారు.
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…