మనవార్తలు, శేరిలింగంపల్లి :
కాంక్రీట్ జంగిల్ గా మారిన నగరంలో, ఐటి కంపెనీల మధ్య. మాదాపూర్ లో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం తో ఏర్పడిన శిల్పారామం లో సందర్శకులకు వినోదాన్ని అందిస్తుంది. శిల్పారామం లో స్టేట్ హ్యాండ్లూమ్ ఎక్స్ పో సందర్బంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా గురువారం రోజు డాక్టర్ రమాదేవి శిష్యు బృందం చే కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. శ్రీ మహాగణపతే, జతిస్వరం, హిరణ్మయీమ్ లక్షమీమ్ , రామ పట్టాభిషేక శబ్దం, మామవతు సరస్వతి, రామదాసు కీర్తన, సరసిజ నాబా మొదలైన అంశాలను డాక్టర్ రమాదేవి, డాక్టర్ అడ్తిరి, సౌమ్య, నిషిక, ప్రేరణ , యోగితా, మనస్విని, మానస, ఉన్నతి, అనన్య మొదలైన వారు ప్రదర్శించారు.
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…
పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్…
54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…
వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…