politics

నిరుపేద కుటుంబాల‌ను ఆదుకునేందుకు ఏకే ఫౌండేష‌న్ ముందుంటుంది – ఫౌండేష‌న్ ఛైర్మ‌న్ షేక్ అబ్దుల్ ఖ‌దీర్

మనవార్తలు ,రామ‌చంద్రాపురం :

ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న కుటుంబానికి ఏకే ఫౌండేష‌న్ అస‌రాగా నిలిచింది. సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గం రామ‌చంద్రాపురం శ్రీనివాస్ న‌గ‌ర్ కాల‌నీకి చెందిన ఎండీ ఫ‌జిల్ గ‌త రెండు సంవ‌త్స‌రాల క్రితం బైక్ యాక్సిడెంట్ లో చ‌నిపోయారు. దీంతో ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. ఈ విష‌యం తెలుసుకున్న ఏకే ఫౌండేష‌న్ ఛైర్మ‌న్ షేక్ అబ్దుల్ ఖ‌దీర్ ఐదు సంవ‌త్స‌రాల వ‌య‌స్సున్న ఫాజిల్ కుమారుడు ఎండీ తోఫిక్ ను చ‌దించేందుకు ముందుకువ‌చ్చాడు. బాలుడిని షైన్ మోడ‌ల్ స్కూల్ లో చేర్పించి ఫీజులు చెల్లించాడు. అంతేకాకుండా బాలుడి చ‌దువు అవ‌స‌ర‌మ‌య్యే పుస్త‌కాలు , స్కూల్ డ్రెస్ లను ఏకే ఫౌండేష‌న్ చెల్లించింది. ఆర్థికంగా ఇబ్బందిప‌డుతున్న నిరుపేద కుటుంబాల‌కు అండ‌గా నిలిచిన ఏకే ఫౌండేష‌న్ ఛైర్మ‌న్ షేక్ అబ్దుల్ ఖాదీర్ ను స్థానికులు అభినందించారు .

admin

Recent Posts

సమస్యల గురించి ప్రశ్నించిన విద్యార్థులకు వేధింపులా

ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని వెంటనే సస్పెండ్ చేయాలి ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు అర్జున్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:…

1 day ago

పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వర్కర్లకు కనీస వేతనం 26 వేలు చెల్లించాలి

సిఐటియు ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపర్ డెంట్ కు వినతి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు మనవార్తలు ప్రతినిధి ,…

1 day ago

లక్డారం రైతుల భూములను రక్షించాలి

ఎస్ టిపి ప్లాంటు ఏర్పాటును విరమించుకోవాలి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా, కలెక్టర్ కు వినతి మనవార్తలు ప్రతినిధి…

1 day ago

గీతంలో ఉత్సాహభరితంగా యోగా దినోత్సవం

ఆనందంగా పాల్గొన్న గీతం ఉన్నతాధికారులు, సిబ్బంది, విద్యార్థులు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఆరోగ్యం, శ్రేయస్సుకు యోగాను ఒక సంపూర్ణ…

1 day ago

ఫ్యూజన్ ఫిట్‌నెస్ స్టూడియో ఆధ్వర్యంలో ప్రత్యేక యోగా

మనవార్తలు ప్రతినిధి , రామచంద్రపురం : యోగాతో శరీరం, మనస్సు, ఆత్మకు సమతుల్యత లభిస్తుందని భారతీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్…

2 days ago

యండిఆర్ ఫౌండేషన్ కు 23వ జాతీయ అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: సామాజిక సేవ కార్య‌క్ర‌మాల నిర్వ‌హిస్తున్న ఎండీఆర్ ఫౌండేష‌న్ ఖాతాలో మ‌రో అవార్డు ద‌క్కింది .…

2 days ago