మనవార్తలు ,హైదరాబాద్:
లకోటీయా ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆధ్వర్యంలో ఎవాల్వ్ (Evolve) పేరు తో నిర్వహించిన్న కిడ్స్ ఫ్యాషన్ షో లో చిన్నారులు అదరగొట్టారు లకోటీయా ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఫ్రెషేర్స్ డే పార్టీ 2023 స్టూడెంట్స్ స్టెప్పులతో అదరహో అనిపించారు.త్మవిశ్వాసానికి ప్రతికల్లా మెరిసిపోయిన చిన్నారులు తమదైన బుడి బుడి నడకలతో ర్యాంప్ నకు అందాన్ని తెచ్చారు.ముద్దు లొలికే చిన్నారులు లకోటీయా ఇనిస్టిట్యూట్ ఫ్యాషన్ స్టూడెంట్స్ డిజైన్ చేసిన డ్రెస్సులో ర్యాంప్ పై క్యాట్ వాక్ చేశారు. చూడ ముచ్చటైన వస్త్రధారణ లో తమదైన నడకతో చూపరులను కట్టిపడేశారు… ఒకరు సంప్రదాయ పంచె కట్టు తో క్యాట్ వాక్ చేస్తే మరొకరు మోడ్రన్ డ్రెస్స్ లో హొయలు పోయారు ఇలా రంగురంగుల దుస్తుల్లో చిన్నారులు ఆద్యంతం కనువిందు చేశారు.బంజారాహిల్స్ లోని బంజారా ఫంక్షన్ హాల్ లో లకోటీయా ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఫ్రెషేర్స్ డే పార్టీ 2023 నిర్వహించిన “కిడ్స్ ఫ్యాషన్ షో తో చిన్నారులు మరియు ఫ్రెషేర్స్ డే టి స్టూడెంట్స్ స్టెప్పులతో అదుర్స్ అనిపించారు.ఆత్మవిశ్వాసానికి ప్రతికల్లా మెరిసిపోయిన చిన్నారులు తమదైన నడకలతో ర్యాంప్ నకు అందాన్ని తెచ్చారు. బంజారాహిల్స్ లో జరిగిన కిడ్స్ ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. లకోటీయా ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ బంజారాహిల్స్ మరియు అబిడ్స్ నిర్వహకులు అజహర్, అఫాన్, గుఫారన్ మరియు జాబీన్ వకీల్, రుషార్ రెహమాన్ పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…