Hyderabad

బక్రీద్ పండుగ సందర్భంగా ఈద్గా దగ్గర పారిశుధ్య పనులను చేయిస్తున్న కార్పొరేటర్

పటాన్ చెరు

త్యాగాన్ని క్షమను గుర్తు చేస్తూ, స్వార్థాన్ని త్యజించాలన్నదే, బక్రీద్ మనకు ఇచ్చే సందేశం. శాంతి, సామరస్యాలతో సమస్త మానవాళి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ బక్రీద్ పండుగను ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకొంటారని కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ అన్నారు. బుధవారం రోజున బక్రీద్ పండుగ సందర్బంగా పటాన్ చెరు లోనీ ఈద్గాలోని ముస్లిం సహోదరులు ఎంతో భక్తిభావంతో జరుపుకునే బక్రీద్ పండుగను పురస్కరించుకుని ప్రార్థనా స్థలాలలో పారిశుధ్య పనులను శుభ్రం చేయించారు కుల మతాలకు అతీతంగా అన్ని మతాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ వారి పండుగలను ఆనందంగా జరుపుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు.గత ఏడాది కోవిడ్ కారణంగా బక్రీద్ పండుగను జరుపుకోలేదని ,ఈ సారి కొవిడ్‌ నిబంధనలతో బక్రీద్‌ను పండుగను నిర్వహించుకోవాలని ,ప్రతి ఒక్కరు సోషల్ డిస్టెన్స్ ,మాస్క్ ధరించాలని ఎవరికి ఎటువంటి ఇబ్బందీ కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తెలిపారు.

 

Ramesh

Recent Posts

నందిగామ సర్పంచ్ విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో రుద్రారం గణేష్ గడ్డ వరకు పాదయాత్ర

భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం  భక్తులకు…

4 hours ago

రుద్రారం శ్రీ గణేష్ దేవస్థానంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…

4 hours ago

పర్యావరణ శాస్త్రంలో కెజియా ఎలిజబెత్ కు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…

10 hours ago

సేవా కార్యక్రమాలతో జీఎంఆర్ జన్మదిన వేడుకలు

-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…

22 hours ago

రామచంద్రాపురంలో ఘనంగా ఎమ్మెల్యే జిఎంఆర్ జన్మదిన వేడుకలు

-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…

22 hours ago

పూరి బీచ్‌పై మెరిసిన ఎమ్మెల్యే జిఎంఆర్ సైకత శిల్పం

ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…

23 hours ago