యండిఆర్ ఫౌండేషన్ కు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు
స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా విజయవాడలో ఘన సన్మానం మనవార్తలు ,విజయవాడ: స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకుని విజయవాడలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో, సమాజ సేవలో నిరంతర కృషికి గుర్తింపుగా యండిఆర్ ఫౌండేషన్‌కు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది.సామాజిక సేవా రంగంలో యండిఆర్ ఫౌండేషన్ చేస్తున్న విశిష్ట సేవలను గుర్తించి ఈ అవార్డును ప్రదానం చేయడం విశేషంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) అధ్యక్షుడు జయరాం కోమటి […]
Continue Reading