మ్యాక్స్ ఫ్యాషన్ బొమ్మల కొలువును ప్రారంభించిన :.సిని నటి నమ్రతా శిరోద్కర్
మనవార్తలు ,హైదరాబాద్: దక్షిణాదిలో మిలియన్ల మంది టీన్ హార్ట్‌త్రోబ్ పాన్స్ ఉన్న పాపులర్ తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు నమ్రతా శిరోద్కర్ కుమార్తె సితార ఘట్టమనేని అతిపెద్ద మానీక్విన్స్ బొమ్మల కొలువు ప్రారంభించారు.దుబాయ్ కేంద్రంగా కలిగిన ప్రముఖ అంతర్జాతీయ ల్యాండ్ మార్క్ గ్రూప్ రిటైల్ చైన్, మ్యాక్స్ ఫ్యాషన్ ఆంధ్ర మరియు తెలంగాణలో ఈ సంవత్సరము చివరి వరకు మా మాక్స్ ఫ్యాషన్ స్టోర్స్ 82 చేరనుంది. దసరా ఉత్సవాలు ఈరోజు ప్రారంభం కానుండగా, […]
Continue Reading