జీవన నెపుణ్యాల పై ఆతిథ్య ఉపన్యాసం…

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో ‘లెఫ్ట్ స్కిల్స్ – క్యాంపస్ టు కెరీర్ ట్రాన్సిషన్’ అనే అంశంపై మంగళవారం ఆతిథ్య ఉపన్యాసం నిర్వహించారు. నైపుణ్య సంస్కృతి వ్యవస్థాపకుడు, ముఖ్యకార్యనిర్వహణాధికారి సుబ్బారావు ముక్కవిల్లి మాట్లాడుతూ, విజయవంతమైన ప్రయాణంలో సాఫ్ట్ స్కిల్స్ ప్రాముఖ్యత, జీవితం ప్రాథమిక ఉద్దేశం వంటి వాటిని వివరించారు. విజయాన్ని చేరుకోవడానికి గ్రోత్ ఎనేబుల్స్ అవసరాన్ని కూడా ఆయన నొక్కిచెప్పారు. విజయవంతమైన జీవితాన్ని గడపడానికి మన తెలివితేటలు, ఎమోషనల్ కోషెంట్, స్కిల్ […]

Continue Reading

5 కోట్ల 8 లక్షల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి పల్లెను ప్రగతి పథంలో ముందుకు తీసుకుని వెళ్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.పటాన్చెరు మండల పరిధిలోని ముత్తంగి, ఇస్నాపూర్ చిట్కుల్, రుద్రారం, లకడారం, ఘనాపూర్, పాటి, కర్ధనూర్, నందిగామ గ్రామాల్లో 5 కోట్ల 8 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, సిసి రోడ్లను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. అనంతరం నూతన రోడ్ల నిర్మాణ పనులకు […]

Continue Reading