సొంత నిధులతో 49 మంది ఆటో డ్రైవర్లకు లైసెన్సులు_ గూడెం మధుసూదన్ రెడ్డి

పటాన్చెరు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు, పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఆటోవాలాలకు అండగా నిలిచారు. పటాన్చెరు పట్టణానికి చెందిన 49 మంది ఆటోడ్రైవర్లకు లక్షా 75 వేల రూపాయలు సొంత ఖర్చుతో డ్రైవింగ్ లైసెన్స్ లు అందజేశారు. ఈ సందర్భంగా గూడెం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా ఆటోలు నడిపి ప్రయాణికుల మనసును గెలుచుకోవాలని అన్నారు. ఆటోలు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ,వాహనాలు నడిపేటప్పుడు […]

Continue Reading

కాంగ్రెస్ పార్టీ నాయకుల పై దాడులు, అక్రమ కేసులు ఆపాలి…

కాంగ్రెస్ పార్టీ నాయకుల పై దాడులు, అక్రమ కేసులు ఆపాలి… – ఈ నెల 7న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒకరోజు నిరసన దీక్ష పటాన్ చెరు: కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీల మీద దాడులు అక్రమ కేసులు ఆపాలని సర్పంచ్ లు. ఎంపీటీసీ లకు నిధులు కేటాయించాలని మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన అమీన్ పూర్ మండల […]

Continue Reading