ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దళిత వ్యతిరేకి – పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్

పటాన్ చెరు: పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దళిత వ్యతిరేకి అని, పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి కాట శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం విలేకరుల సమావేశంలో కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గత నెల 29వ తేదీన అమీన్ పూర్ మండల సర్వసభ్య సమావేశం సందర్భంగా సుల్తాన్ పూర్ ఎంపీటీసీ మధురవేణి దేవదానం గ్రామ సమస్యల పరిష్కారం కొరకు స్థానిక ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇవ్వబోగా, ఎమ్మెల్యే ఆ వినతి […]

Continue Reading

ఆర్టీఐ యాక్ట్ చట్టాలపై అవగాహన సదస్సు _కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సంస్థ

హైదరాబాద్ దక్షణాది రాష్ట్రాలలో విస్తృతంగా ఆర్టీఐ మరియు చట్టాలపై అవగాహన కల్పిస్తున్న కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సంస్థ ఆదివారం జాతీయ సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సు లో భాగంగా చట్టాలపై అవగాహన తీసుకొచ్చేందుకు ఆర్టీఐ మరియు లోకాయుక్త మరియు సంబంధిత చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్య్రమానికి ముఖ్య అతథిగా హై కోర్టు సీనియర్ అడ్వకేట్ బుఖ్య శంకర్ గారు(టీ. ఎస్ బార్ కౌన్సిల్ మెంబర్)  ఆర్టీఐ ట్రైనర్ అయినటువంటి డా. డి.రజితా గారు, […]

Continue Reading

గురువందనం నాట్యం తో మెప్పించిన కళాకారులు…

గురువందనం నాట్యం తో మెప్పించిన కళాకారులు… హైదరాబాద్: శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఆర్ కేస్ కళానిలయం గురువర్యులు సుందరి రవి చంద్ర శిష్య బృందం చే గురువులందరికి “గురు వందన” భరతనాట్య ప్రదర్శనతో సమర్పించారు.గురువు త్రిమూర్తి స్వరూపుడు, బ్రహ్మ ల జ్ఞానాన్ని మనలో పుట్టించి, విష్ణు మూర్తి ల రక్షించి, శివుడిలా అజ్ఞానాన్ని తుంచి మంచి చెడులను విశదీకరించి, మానవతా విలువలను, సద్గుణాలను ఎలా పొందాలో నేర్పే వారు గురువులు. అలంటి […]

Continue Reading

రాజ్ కుమార్ జ్ఞాపకార్ధం వృద్దులకు పండ్లు పంపిణీ…

రాజ్ కుమార్ జ్ఞాపకార్ధం వృద్దులకు పండ్లు పంపిణీ… హైదరాబాద్: శేరిలింగంపల్లి నియోజకవర్గం మాజీ శాసనసభ సభ్యులు బిక్షపతి యాదవ్ కుమారుడు కీర్తిశేషులు మారబోయిన రాజ్ కుమార్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా ఆర్.కె.వై టీమ్ సభ్యులు మియాపూర్ లోని వివేకానంద సేవా సంఘం ఆశ్రమంలోని వృద్ధులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ కే వై టీం ప్రధాన కార్యదర్శి గుండె గణేష్ ముదిరాజ్ . ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్. గంగారం మల్లేష్ జాజిరావు శీను. రేపాన్ […]

Continue Reading