మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
హతీయ బీసీ సంక్షేమ సంఘం శేరిలింగంపల్లి మహిళా అధ్యక్షురాలిగా వై. లక్ష్మి ని నియమించినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకరోళ్ల సురేష్ ముదిరాజ్ తెలిపారు. జాతీయ అధ్యక్షులు, మాజీ రాజ్య సభ సభ్యులు అర్. కృష్ణయ్య చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్న లక్ష్మి మాట్లాడుతూ నా మీద నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన జాతీయ అధ్యక్షులు అర్. కృష్ణయ్య కు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ ముదిరాజ్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన వంతు బాధ్యత గా బీసీ ల అభివృద్ధికి కృషి చేస్తానని, బీసీ ల ఐక్యత కోసం పాటు పడతానని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు వై. నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…