Telangana

మహిళలు స్వయం శక్తితో ఎదగాలి _చిట్కుల్ సర్పంచ్  నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ,పటాన్ చెరు;

మహిళలను తమ కాల మీద తాము నిలబడేలా ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని చిట్కుల్ సర్పంచ్ మధు ముదిరాజ్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని చిట్కుల్ కు చెందిన చింత విజయకు ఎన్.ఎం.ఆర్ యువసేన సభ్యులు కుట్టు మిషన్ అందజేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరినీ సమదృష్టితో చూసి ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఎవరికీ ఎటువంటి సహాయం కావలసినా తన వంతు సహకారంగా అందిస్తున్నట్లు ఆయన తెలిపారు కుట్టు మిషన్ తో కుటుంబానికి చేయూతగా నిలిచేందుకు ఆస్కారం ఉంటుందని ఆయన తెలిపారు పేదల కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఆదర్శంగా తీసుకుని ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు    తెలిపారు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, సేవ చేసేందుకు ముందుకు వస్తానని చిట్కుల్ సర్పంచ్  నీలం మధు ముదిరాజ్ అన్నారు .ఈ కార్యక్రమంలో ఎన్ఎమ్అర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు.

 

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

14 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

15 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago