politics

విజేత సూపర్ మార్కెట్ నూతన శాఖ ప్రారంభం

మానవార్తలు , శేరిలింగంపల్లి :

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాజరాజేశ్వరి నగర్ కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన విజేత సూపర్ మార్కెట్ మరియు గోదావరి కట్స్ హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి, ప్రముఖ వ్యాపార వేత్త మాగంటి రూప, విజేత సూపర్ మార్కెట్ చైర్మన్ అండ్ ఎం డి జగన్ మోహన్ రావు, కార్పొరేటర్లు హమీద్ పటేల్, ఉప్పలపాటి శ్రీకాంత్ నార్నె శ్రీనివాసరావు ల తో కలిసి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ హాజరై ప్రారంభించారు.

వినియోగదారుల ఆదరాభిమానాలతో దినదినాభివృద్ధి చెందుతున్న విజేత సూపర్ మార్కెట్ ముందు ముందు మరిన్ని శాఖలను ఏర్పాటు చేసి ప్రజలకు నాణ్యమైన నిత్యావసర సరుకులు అందజేయాలని పలువురు నేతలు కోరారు.మార్కెట్ లో మంచి పేరు సంపాదించుకున్న మార్కెట్ పేరులోనే ఉన్న విజేత సూపర్ మార్కెట్ అందుకు తగ్గట్టే ఇతర షాప్ ల పోటీని తట్టుకుంటు తనదైన ముద్ర వేసుకుందని కొనియాడారు. ఎం డి జగన్మోహన్ రావు అంకితభావం వల్లే ఎంతోమందికి ఉపధికల్పించడంతో పాటు కల్తీ లేని వస్తువులు ప్రజలకు అందుతున్నాయని అభినందించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రవీందర్ ముదిరాజు, హోప్ ఫౌండేషన్ ఛైర్మెన్ కొండా విజయ్ కొండాపూర్ డివిజన్ అధ్యక్షులు కృష్ణ గౌడ్, తెరాస నాయకులు చాంద్ పాషా, రమేష్, బలరాం యాదవ్,తిరుపతి, వెంకటేశ్వర్లు, బాబ్జి ,నరేష్ తదితరులు పాల్గొన్నారు

Ramesh

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

12 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

13 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago