పశ్చిమ బెంగాల్‌లో దాడులను ఖండిస్తున్నాం -బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్రప్రసాద్
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ కార్యకర్తలపైదాడులకు పాల్పడిన టీఎంసీ పార్టీ నాయుకుల తీరును వ్యతిరేకిస్తూ హైదరాబాద్ ఆల్విన్ ఎక్స్ రోడ్ వద్ద బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు .శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులుశ్రీధర్ రావు , బీజేపీ రాష్ట్రకార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్రప్రసాద్ కోవిద్ నిబంధనలు పాటిస్తూ తమ నిరసనను తెలిపారు .
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ పార్టీ మూడు స్థానాల నుంచి 77 స్థానాలకుపార్టీ బలపడిందని..దీన్ని ఓర్వలేక టీఎంసీ పార్టీ గుండాలు, వలస వచ్చిన రోహింగ్యాల మద్దతుతో వృద్దులు ,బీజేపీ కార్యకర్తలపై దాడులు, మహిళలపై అత్యాచారాలను ఖండిస్తూ పార్టీ పిలుపుమేరకునిరసన తెలియజేస్తున్నామన్నారు.
ఏది ఏమైనప్పటికి కార్యకర్తలు మనోధైర్యాన్ని కోల్పోకుండా, ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలన్నారు .ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు వర ప్రసాద్ ,
కోటేశ్వరరావు,రవి గౌడ్, శివ ,నాగరాజు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు .
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…