సంచరిస్తున్న ఎలుగుబంటి….
సంగారెడ్డి:
సంగారెడ్డి జిల్లా… పుల్కల్ మండలం ఇసోజిపేట బొమ్మారెడ్డి గూడెం గ్రామాల్లోని అటవీ ప్రాంతంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది.
ఎలుగుబంటి సంచారంతో రైతులు, ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించిన స్పందించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఎలుగుబంటిని ఫారెస్ట్ అధికారులు గుర్తించి అదుపులోకి తీసుకొని తమకు రక్షణ కల్పించాలని రైతులు విన్నవిస్తున్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…