Districts

ప్రధాని నరేంద్ర మోడీ పై హత్య కుట్రకు పాల్పడిన వారిని దేశద్రోహులుగా గుర్తించాలి _బొల్లారం మహిళా మోర్చా అధ్యక్షురాలు డి.స్రవంతి రెడ్డి

మనవార్తలు , బొల్లారం

దేశ ప్రధాని నరేంద్ర మోడీ పైన  హత్యే చెయ్యాలని లనుకున్నా వాళ్ళను దేశద్రోహులుగా వెంటనే వారిని శిక్షించాలని మహిళా మోర్చా అధ్యక్షురాలు డి.స్రవంతి రెడ్డి అన్నారు .బిజెపి రాష్ట్ర పార్టీ మరియు జిల్లా పార్టీ ఆదేశాల మేరకు  సోమవారం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ మహిళ మోర్చ అధ్యక్షురాలు డి. స్రవంతి నరసింహ రెడ్డి అధ్వర్యంలో గడ్డపోతరం గ్రామం గాలి పోచమ్మ మందిరంలో ప్రధాని నరేంద్ర మోదీ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యలతో వుండాలని కోరుతూ బిజెపి కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా మోర్చా అధ్యక్షురాలు స్రవంతి మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ధర్మ న్యాయ మార్గంలో నడిపిస్తూ, దేశ అభివృది కోసం ఏళ్ల వేళల కృషిచేస్తున్నరని , నరేంద్ర మోడీ దేశానికే ఆదర్శమని ,రాబోయే ఎలక్షన్స్ లో తెలంగాణ లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు .

 

 

 

Ramesh

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

20 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

20 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago