హైదరాబాద్
అమెరికా చెస్ క్లబ్ అకాడమీ నిర్వహించిన ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ చెస్ టోర్నీ లో హైదరాబాద్ కి చెందిన తెలుగు తేజం వై. అభిగ్యాన్ చరిత్ర సృష్టించాడు.ప్రతి ఏటా జులై20 న అంతర్జాతీయ చెస్ దినోత్సవం సందర్భంగా అమెరికా చెస్ క్లబ్ అకాడమీ నిర్వహించిన ఈ పోటీలో వై.అభిగ్యాన్ పోటీ పడి ప్రధమ స్థానాన్ని కైవసం చేసుకొని హైదరాబాద్ కీర్తి ప్రతిష్టలు అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాడు10 సంవత్సరాలు లోపు ఉన్న గ్రూప్ సభ్యులు తో పోటీ పడి వై. అభిగ్యాన్ ఈ ఘనత సాధించాడు.
ఇంతటి ఘనత సాధించిన ఈ తెలుగు తేజం హైదరాబాద్ పేరు ప్రతిష్టలు అమెరికా లో మారుమ్రోగించాడు.అమెరికా నుంచి ఈ ట్రోఫీ అందడం తో కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు, కుటుంబ సభ్యులు తో పాటు వై.అభిగ్యాన్ చదువుకునే ఇండస్ యూనివర్సల్ స్కూల్ యాజమాన్యం కూడా ఆనందం వ్యక్తం చేశారు .ఈ ఘనత సాధించడం లో తన తల్లి వై. శారదా పాత్ర చాలా కీలకం అని అభి గ్యాన్ ఈ సందర్భంగా తెలిపారు
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…