ప్రముఖ డిజైనర్ దీప్తిరెడ్డి తీర్చిదిద్దిన కామాక్షి కలెక్షన్స్
మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :
హైదరాబాద్ ఆధ్వరియా సిల్క్స్ డిజైనర్ దీప్తిరెడ్డి తీర్చిదిద్దిన కామాక్షి కలెక్షన్స్ లో మోడల్స్ చేసిన ఫ్యాషన్ షో కలర్ ఫుల్ గా సాగింది. ఆధ్వరియా సిల్క్స్ ఆధ్వర్యంలో కామాక్షి కలెక్షన్స్ ఫ్యాషన్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. డిజైనర్ దీప్తిరెడ్డి మాట్లాడుతూ ఆధ్వరియా సిల్క్స్ బ్రాండ్ పేరుతో “కామాక్షి కలెక్షన్స్” ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. ఈ కలెక్షన్ వంశపారంపర్యమైన కంజీవరం చీరలను కలిగి ఉంటుంది, ప్రతి వస్త్రం క్లిష్టమైన రూపకల్పన మరియు విలాసవంతమైన కళాఖండం, పాతకాలపు రంగుల ప్యాలెట్ల నుండి ప్రేరణ పొందింది, మన తెలుగు సంప్రదాయం మరియు చక్కదనం యొక్క క్లాసిక్ తో పెళ్లి కి ఎంగేజ్మెంట్ ప్రతి పంక్షన్ కి తెలుగు ధనమ్ ఉట్టిపడేలా ఈ కామాక్షి కలెక్షన్స్ తీర్చిదిద్దాం అని తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…