ఆగి ఉన్న లారీని ఢీ కొని దంపతులు మృతి…
-మృతుడు లక్ష్మణ్ సుల్తాన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్
హైదరాబాద్:
ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో దంపతులు మృతిచెందారు.
సూర్యాపేట నుంచి హైదరాబాద్ వెళ్తుండగా… ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. మృతుడు లక్ష్మణ్ సుల్తాన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.లక్ష్మణ్ భార్య ఝాన్సీ వాహనం నడుపుతుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడని అతను సురక్షితంగా బయటపడినట్లు వెల్లడించారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి పోస్టుమార్టం్టం కోసం తరలించారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…