మనవార్తలు,తెల్లాపుర్
తెల్లాపుర్ మునిసిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పర్స శ్యామ్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కౌన్సిలర్స్ మరియు కంటేస్తెడ్ కౌన్సిలర్స్. 5 గత రోజులుగా తెల్లాపుర్ మునిసిపాలిటీ లో వున్న సమస్య ల పై దీక్షలో కూర్చున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తెల్లాపుర్ మునివిపల్ యూత్ ప్రెసిడెంట్ నావరి సాయి నాథ్ రెడ్డి. మంగలి మహేష్ మంగలి ప్రశాంత్ మమ్మద్ పాషాకౌన్సిలర్స్ భరత్ మరియు మంజల గార్లు రిలే నిరాహారదీక్షలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పర్స శ్యామ్ రావు చేస్తున్న ప్రభుత్వం పట్టిన్చు కోవడం లేదని ధ్వజమెత్తారు .
మన తెల్లాపుర్ మునిసిపాలిటీ కాంగ్రెస్ పార్టీ తరుపున కౌన్సిలర్స్ పావని , సరిత , మయూరి , రామ్ సింగ్ ,కాంటేస్తెడ్ కౌన్సిలర్స్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభాకర్ రెడ్డి, గాండ్ల శ్రీనివాస్ మాజీ సర్పంచ్ నవారి శ్రీనివాస్ రెడ్డి, అరుణ్ గౌడ్ బాబు గౌడ్ బల్ రాజ్ గౌడ్, మాధవ రెడ్డి, తూర్పు శ్రీనివాస్ ,దరని రాజు, కోటే రాజు, మంతపురం సురేష్ కుమార్, (మైటీ )సుధాకర్ రెడ్డి, వడ్డే నర్సింహ, కమల్ వినోద్ కుమార్ .సమస్యల మద్దతు గా తెల్లాపుర్ మునిసిపల్ కాంగ్రెస్ పార్టీ తరుపున మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…