మన వార్తలు , పటాన్ చెరు:
డిజెన్డ్ ద్వారా నాణ్యత ( క్వాలిటీ బెడిజెన్ – క్యూబీడీ ) అనేది నాణ్యతను చురుకెన ప్రక్రియగా మార్చడంతో పాటు రోగులకు నాణ్యమైన ఔషధాలను తక్కువ ఖర్చుతో అందిస్తుందని అమెరికాలోని సెజైన్ ఫార్మాస్యూటికల్స్ డెరైక్టర్ డాక్టర్ విష్ణు మారిశెట్టి అన్నారు . గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ శుక్రవారం ఆయన ‘ డిజెన్ ద్వారా నాణ్యతాంశాలు’పై ఆతిథ్య ఉపన్యాసం చేశారు . క్యూబీడీలోని ముందస్తు జ్ఞానం , ప్రమాద అంచనా , ప్రయోగాల రూపకల్పన ద్వారా అభివృద్ధి , నియంత్రణ వ్యూహం , మార్పు నిర్వహణ వంటి పలు దశలను ఆయన వివరించారు .
విద్యార్థులకు అప్పటికప్పుడు కొన్ని కృ త్యాలను ఇచ్చి అభ్యాసం చేయించారు . వారు సంధించిన పలు ప్రశ్నలకు జవాబులిచ్చారు . తొలుత , స్కూల్ ఆఫ్ సెన్ట్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు అతిథికి స్వాగతం పలికి సత్కరించారు . రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎమ్మెస్ సురేంద్రబాబు , కార్యక్రము సమన్వయకర్త డాక్టర్ నరేష్ కుమార్ కటారీ , అధ్యాపకులు డాక్టర్ రాంబాబు గుండ్ల , డాక్టర్ టీబీ పాత్రుడు , డాక్టర్ ఆర్.ఉమాదేవి , పలువురు ఎమ్మెస్సీ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…