మనవార్తలు ,బొల్లారం:
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ పరిధిలో భారతీయ జనతా నేషనల్ పార్టీ,రాష్ట్ర పార్టీ మరియుజిల్లా పార్టీ ఆదేశాల మేరకు పోషన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బొల్లారం మున్సిపల్ మహిళా మోర్చా అధ్యక్షురాలు డి. స్రవంతి రెడ్డి ఆధ్వర్యంలో బొల్లారం మున్సిపల్ పట్టణ అధ్యక్షులు కేజెఆర్ ఆనంద్ క్రీష్ణారెడ్డి చేతుల మీదుగా ఆశా, అంగన్వాడీ వర్కర్లను సన్మానించారు.ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కార్యవర్గ సభ్యురాలు టీ. మేఘన రెడ్డి, కే.సరస్వతి,సీనియర్ నాయకులు టీ. రవీందర్ రెడ్డి, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి జి. శారదా, అంగన్వాడీ టీచర్లు ప్రసన్న, ప్రదీపా, భూ లక్ష్మి, మౌనిక, ఆశా వర్కర్లు భాగ్య, సారమ్మ, సుజాత, అనిత,విజయ లక్ష్మి,దేవమ్మ,అంజలి, విజయ లక్ష్మి, గిరిజ, సరస్వతి, బొల్లారం మున్సిపల్ ఎంపిహెచ్ విజయ లక్ష్మి,ఆయా జయ,మహిళలు తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…