టీ-హబ్ ను సందర్శించిన గీతం ఫార్మసీ విద్యార్థులు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : హెదరాబాద్ లోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలోని బీఫార్మసీ, ఎం.ఫార్మసీ విద్యార్థులు మంగళవారం హెదరాబాద్లోని టీ-హబ్ కార్యాలయాన్ని సందర్శించారు. ఫార్మసీ స్కూల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి.హెన్రి ఈ పర్యటనను సమన్వయం చేయగా, డాక్టర్ పవన్ కుమార్ సహకరించారుఈ సందర్భంగా గీతం ఫార్మసీ విద్యార్థులు టీ-హల్లో పరిశ్రమ నిపుణులతో ముఖాముఖి సమావేశాలను నిర్వహించారు. టీ-హబ్ ఈవెంట్స్ టీమ్ కె.వినయ్, సౌకర్యాల ఉపాధ్యక్షుడు – మోటివేషనల్ స్పీకర్ టి.శ్రీనివాస్లు ఆ సంస్థ స్థాపనతో పాటు […]

Continue Reading

గీతమ్ లో దాండియా జోష్

_ఘనంగా దసరా సంబరాలు  _సృజనాత్మకతను చాటిన విద్యార్థులు నవరాత్రుల పవిత్రమైన రోజులను జరుపుకోవడానికి మంత్రముగ్ధులను చేసే దాండియా జోష్ కార్యక్రమాన్నిశనివారం హదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. దసరా ఉత్సవాలలోభాగంగా జరిగిన ఈ ఉత్సాహభరితమైన వేడుక నిజమైన స్ఫూర్తిని ప్రదర్శించడమే గాక అన్నివర్గాల విద్యార్థులను ఒకచోట చేర్చింది. ప్రాంగణమంతా ఉత్సాహభరితమైన వాతావరణంతో నిండిపోవడంతో పాటు విద్యార్థులతో కోలాహలం కనిపించింది.దుర్గాదేవి పూజతో ప్రారంభమైన దాండియా వృత్య ప్రదర్శన ఉత్తేజకరంగా సాగింది. రంగురంగుల సంప్రదాయ వస్త్రధారణలో […]

Continue Reading

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా_సంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ బాల మురళీకృష్ణ (చిన్న ముదిరాజ్)

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : పటన్ చెరు పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాల మురళీకృష్ణ కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ గా నియమితులయ్యారు, పటాన్ చెరు మండలంలో గత 20 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి పార్టీ అభివృద్ధి కోసం క్రమశిక్షణ గల కార్యకర్తగా ఉన్నారు, అందుకుగాను తన సేవలను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ బాల మురళీకృష్ణ జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ నియమిస్తూ జిల్లా అధ్యక్షురాలు […]

Continue Reading

గీతమ్ లో ఘనంగా ప్రపంచ కూచిపూడి దినోత్సవ వేడుకలు

_సంప్రదాయ శాస్త్రీయ నృత్యాన్ని ప్రదర్శించిన 23 నుంచి ప్రతిభావంతులైన విద్యార్థులు పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ హ్యునూనిటీస్లోని లలిత, ప్రదర్శన కళల విభాగం ఆధ్వర్యంలో “ప్రపంచ కూచిపూడి దినోత్సవాన్ని’ శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మనదేశంలోని ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున ఉద్భవించిన భారతీయ శాస్త్రీయ కళ అయిన కూచిపూడి నృత్య రూపానికి విద్యార్థులు నీరాజనాలర్పించారు. 2020లో ప్రారంభించిన ప్రపంచ కూచిపూడి దినోత్సవాన్ని ప్రతియేటా అక్టోబర్ 15న కూచిపూడి గురువు పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చిన సత్యం జయంతి […]

Continue Reading

కేరీర్ పాయింట్ ఫెస్ట్ 2023 ఫ్రెషర్స్ డే వేడుకలు

మనవార్తలు ,హైదరాబాద్: విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యను అందించడమే ధ్వేయంగా కేరీర్ పాయింట్ ముందుకు వెళ్తుందని సంస్థ అకాడమిక్ డైరెక్టర్ శైలేంద్ర మహేశ్వరీ అన్నారు .హైదరాబాద్ శిల్పకళావేదికలో కేరీర్ పాయింట్ ఫెస్ట్ 2023 పేరుతో నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.విద్యార్థులకు ఎంసెట్, నీట్, ఐఐటీ, జేఈఈ లాంటి పోటీ పరీక్షలకు కేరీర్ పాయింట్ శిక్షణ అందిస్తుందని… తమ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారని తెలిపారు. ఫ్రెషర్స్ డే వేడుకలను మొదటి సారిగా హైదరాబాద్ […]

Continue Reading

ఆరోగ్యవంతమైన జీవనానికి యోగా

_గీతం అతిథి ఉపన్యాసంలో రూ ఎడ్యుకేషన్ చైర్మన్ రమేష్ పక్తానీ ప్రస్తావించారు పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందేందుకు, ఆరోగ్యకరమైన జీవనానికి స్వచ్ఛమైన యోగా జీవితం గడపడం | మంచిదని రూ ఎడ్యుకేషన్ చెర్మన్ రమేష్ సత్తాని అన్నారు. ప్రపంచ నూనసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ ఆధ్వర్యంలో ‘యోగా ద్వారా మానసిక ఆరోగ్యం’ (మెంటల్ వెల్నెస్ – యోగిక్ వే) అనే అంశంపై ఆయన గురువారం […]

Continue Reading

శాండ్విక్ పరిశ్రమలో సిఐటియు ఘన విజయం.

– ఈ విజయం సాండ్విక్ కార్మికులకు అంకితం – కార్మికులు ఎర్రజెండా పక్షాన ఉన్నారన టానికి ఇదే నిదర్శనం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు, శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు చుక్క రాములు పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలోని శాండ్విక్ పరిశ్రమలో గురువారం కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో సిఐటియు హెచ్ఎంఎస్ పై 106 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించింది. పరిశ్రమలో మొత్తం 194 ఓట్లకు గాను 192 ఓట్లు పోలైనవి అందులో […]

Continue Reading

ఎమ్మెల్యే జిఎంఆర్ కు జై కొట్టిన సెంట్రింగ్ యూనియన్ నాయకులు

_ప్రతిపక్షాలు తట్టా బుట్టా సర్దుకోవాల్సిందే _ఆత్మీయ స్వాగతం పలికిన ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డికి ఏకగ్రీవాల మద్దతు పరంపర కొనసాగుతూనే ఉంది.అమీన్పూర్ మండల పరిధిలోని సెంట్రింగ్ యూనియన్ నాయకులు, సభ్యులు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ కు ఏకగ్రీవ మద్దతు పలికారు.ఈ మేరకు మంగళవారం రాత్రి పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సుమారు సెంట్రింగ్ యూనియన్ అధ్యక్షులు నాగేంద్ర […]

Continue Reading

హైదరాబాద్ గచ్చిబౌలిలో లగ్జరీ బ్రాండ్ రెస్ట్లీ ఫర్నిచర్ ప్రారంభం

మనవార్తలు ,హైదరాబాద్: దేశంలోని స్మార్ట్ సిటీ గా పేరొందిన హైదరాబాద్ సిటీ ఇపుడు లగ్జరీ ఫర్నిచర్ కి కేరాఫ్ గా మారింది.హైడ్ స్టూడియో నిర్వహకులు ప్రమోద్ కేసాని మరియు సరితా కేసాని మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న సెవెంత్ రెస్ట్‌లీ స్టోర్‌కు ఫ్రాంచైజీ. భారతదేశపు లొనే లగ్జరీ ఫర్నిచర్ స్టోర్ ఒక్కటి అయిన బెస్పోక్ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ ఇప్పుడు మన గచ్చిబౌలిలో అందుబాటులో కి వచ్చింది. AIG హాస్పిటల్ సమీపంలోని గచ్చిబౌలిలో విశాలమైన ఫర్నిచర్ స్టోర్.ఈ సందర్భంగా […]

Continue Reading

సీఆర్పీఎఫ్ మహిళా మోటార్సెక్టిల్ యాత్రకు గీతం ఆతిథ్యం

– స్వాగతించిన అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఐజీ అనిల్ మింజ్, కమాండెంట్ ఉత్పల్ మోని పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : యశస్విని ఆల్ ఉమెన్’ సూటార్క్లిట్ ఎక్స్ పెడిషన్-2033′ పేరిట సీఆర్పీఎఫ్ మహిళా అధికారులు నిర్వహిస్తున్న మోటార్సెక్టిల్ ర్యాలీని బుధవారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్లో సాదరంగా స్వాగతించి, ఆతిథ్యం ఇచ్చారు. సంగారెడ్డి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. చంద్రశేఖర్- ఐఏఎస్, సీఆర్ పీ.ఎఫ్. డింజ్ అనిల్ మింగ్, కమాండెంట్ ఎర్నల్ మోచి బెశ, అసిస్టెంట్ కమాండెంట్ […]

Continue Reading