లిబరల్ ఎడ్యుకేషన్ ద్వారా బహుముఖ ప్రజ్ఞుర్ డిఆర్ పి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా, విద్యార్థులలో అంతర్ విభాగ నెపుణ్యాలను (బహుముఖ ప్రజ్ఞ) పెంపొందించడంతో పాటు వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరచేందుకు లిబరల్ ఎడ్యుకేషన్ విధానాన్ని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో అమలు చేస్తున్నట్టు ఆంగ్ల విభాగాధిపతి ప్రొఫెసర్ డీఆర్పీ చంద్రశేఖర్ చెప్పారు. సికింద్రాబాద్ లోని సెయింట్ మార్చ్ కాలేజి విద్యార్థులు మంగళవారం గీతం సందర్శనకు రాగా, వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. నాలుగేళ్ల డిగ్రీ కోర్సులో విద్యార్థులకు క్లిష్టమైన సమస్య-పరిష్కారం, విమర్శనాత్మక […]

Continue Reading

ఆరోగ్య సంరక్షణలో హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ కీలక భూమిక

_ఆతిథ్య ఉపన్యాసంలో స్పష్టీకరించిన అమెరికా నిపుణుడు డాక్టర్ మాథ్యూ సాలకల్ పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ఆరోగ్య సంరక్షణలో హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ కీలక భూమిక పోషించడంతో పాటు వివిధ కెరీర్ అవకాశాలను కూడా.. కల్పిస్తోందని అమెరికా’లోని ఇండియానా విశ్వవిద్యాలయం ఎమెరిటస్ ప్రొఫెసర్, ప్రఖ్యాత నిపుణుడు డాక్టర్ మాథ్యూ పాలకల్ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని కంప్యూటర్ సెన్స్డ్ అండ్ ఇంజనీరింగ్ విభాగంతో కలిసి స్కూల్ ఆఫ్ ఫార్మసీ నిర్వహించిన కార్యక్రమంలో “హెల్త్ ఇన్ఫర్మేటిక్స్”పై శుక్రవారం ఆయన అతిథ్య […]

Continue Reading

మేనిఫెస్టోలను అమలు చేయని చరిత్ర కాంగ్రెస్ పార్టీది_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_వందేళ్ళ ప్రగతిని పదేళ్లలో చేసి చూపించాం.. _గడపగడపకు అభివృద్ధి వివరించండి.. _పటాన్చెరులో పండగల బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడ దూరంగా నిలిచిన పటాన్చెరు నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్ నాయకత్వంలో దశాబ్ది కాలంలో ప్రగతికి ప్రతీకగా తీర్చిదిద్దామని పటాన్చెరు శాసనసభ్యులు, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.రాబోయే 20 రోజులు ప్రతి కార్యకర్త గడపగడపకు వెళ్లి పదేళ్ల ప్రగతిని వివరించి కారు గుర్తుపై ఓటు వేయాలని […]

Continue Reading

నెపుణ్యం ఉంటే కోరుకున్న ఉద్యోగాన్ని పొందొచ్చు’

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ప్రస్తుత పోటీ ప్రపంచంలో రోజురోజుకూ నూతన సాంకేతికతలు వస్తున్నాయని, మారుతున్న పరిజ్ఞానంపై పట్టు సాధించిన, తగిన నెప్తుణ్యాలను అలవరచుకుంటే కోరుకున్న ఉద్యోగం పొందవచ్చని గీతం పూర్వ విద్యార్థి, అమెరికా (ఫ్లోరిడా)లోని అమెజాన్ రోబోటిక్స్లో పనిచేస్తున్న సురావ్ అనూజ్ అన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ లోని బీటెక్ చివరి ఏడాది విద్యార్థులతో బుధవారం ఆయన ముఖాముఖి నిర్వహించారు.బీటెక్ పూర్తిచేస్తూనే ప్రాంగణ నియామకాలపై దృష్టి సారించి, అత్యుత్తమ నైపుణ్యాలతో కోరుకున్న ఉద్యో గాన్ని పొంది, […]

Continue Reading

క్రీడల్లో ప్రతిభ చాటిన గీతం విద్యార్థులు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ లోని విద్యార్థులు క్రీడా పోటీలలో తమ ప్రతిభ చాటి అసాధారణ విజయాలను సాధించారు. స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్లోని బీఏ సెక్షాలజీ విద్యార్థిని అనఘా పాయ్ ప్రతిష్ఠాత్మక ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఇండియా ఇంటర్నేషనల్ ఛాలెంజ్-2023 మహిళల డబుల్స్ విభాగంలో మూడవ స్థానాన్ని సాధించింది. ఆమె అద్భుత ప్రదర్శన, దృఢ సంకల్పం ఆమెకు ఈ విజయాన్ని సాధించి పెట్టాయి.మరోవైపు గీతం హెదరాబాద్ క్రికెట్ జట్టు అత్యంత […]

Continue Reading

గీతమ్ లో రక్తదాన శిబిరం

– 180 యూనిట్ల రక్తాన్ని దానం చేసిన విద్యార్థులు పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని పరిస్థితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సోమవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసెట్టీ, తలసీమియా టాస్క్ ఫోర్స్, హెచ్ డీఎఫ్సీ బ్యాంక్ల సహకారంతో అత్యంత విజయవంతంగా నిర్వహించి ఈ శిబిరంలో రక్తదానం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడమే గాక అది జీవితాలను రక్షించడంలో చూపే ప్రభావాన్ని తెలియజేశారు.రక్తం దానం చేయడం వల్ల […]

Continue Reading

గీతంలో విజయవంతంగా ముగిసిన హ్యాకథాన్ పోటీలు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ సెంటర్ (ఐసీ)తో కలిసి గీతం వార్షిక హ్యాకథాన్ జీ-హ్యాక్-2023 పోటీలను శుక్రవారం విజయవంతంగా నిర్వహించింది. గురువారం ఉదయం ప్రారంభమైన ఈ 24 గంటల మారథాన్ పోటీలో హెదరాబాద్ నలుమూలల ఉన్న వివిధ ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.వందలాది మంది ఉత్సుకత గల విద్యార్థులను ఒకచోట చేర్చిన ఈ కార్యక్రమానికి జంబోరీ, రెడ్ బుల్, సందీప్ టెక్నాలజీల సహకారాన్ని అందించాయి. ఇందులో పాల్గొన్న ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా […]

Continue Reading

ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

_గడపగడపకు సంక్షేమ పథకాలు.. _పటాన్చెరు గడ్డ..బిఆర్ఎస్ అడ్డ.. _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గడప గడపకు సంక్షేమ పథకాలు గ్రామ గ్రామాన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ప్రతి పల్లెను ప్రగతికి ప్రతిరూపంగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ 100 సీట్లు కైవసం చేసుకుంటుందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని శ్రీ సిద్ధి వినాయక దేవాలయంలో […]

Continue Reading

జిన్నారం లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్

_బిఆర్ఎస్ లో చేరిన జిన్నారం వైస్ ఎంపీపీ గంగు రమేష్, ఖాజిపల్లి ఎంపీటీసీ ఆకుల భార్గవ్, బి ఎస్ పి నియోజకవర్గ కన్వీనర్ ఓం ప్రకాష్  _ఆత్మీయ స్వాగతం పలికిన ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ 100 సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమని […]

Continue Reading

ఆకట్టుకున్న ‘ఎలా ఉన్నారు’ స్కిట్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్లోని మానసికశాస్త్ర (సెక్షాలజీ) విభాగం ఆధ్వర్యంలో “ఎలా ఉన్నారు” (హౌ ఆర్ యూ)) పేరుతో ఆకర్షణీయమైన స్కిట్న ప్రదర్శించారు. కళలు, ప్రదర్శనల విభాగం సహకారంతో నిర్వహించిన ఈ స్కిట్లో మాటలే లేకుండా భావాలను, భావోద్వేగాలను, మానసిక స్థితి, మెదడుపై వాటి ప్రభావాలను చూపేలా సాగింది.అసిస్టెంట్ ప్రొఫెసర్ రమిత్ రమేష్ నూర్గదర్శనంలో ప్రతిభావంతులైన ఎం. సాయిస్పందన, ఐషాని, ఆధ్యా: రాకేష్, యామినీ పద్మప్రియ, గ్రీసు, పవన్ […]

Continue Reading