మత సామరస్యానికి ప్రతీక ఉర్సు ఉత్సవాలు
పటాన్చెరు తెలంగాణ ప్రాంతంలో ఉర్సు ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి మండల పరిధిలోనీ ముత్తంగి, ఇస్నాపూర్ గ్రామాల పరిధిలో గల మొహమ్మద్ సుభాని దర్గా ల వద్ద నిర్వహించిన ఉర్సు ఉత్సవాల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చదార్ సమర్పించారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే నీ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముత్తంగి సర్పంచ్ ఉపేందర్, […]
Continue Reading