మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రోరైలు సాధించడమే మన లక్ష్యం – మెట్రో రైల్ సాధన సమితి అధ్యక్షుడు,మాజీ ఎమ్యెల్యే సత్యనారాయణ
మనవార్తలు ,పటాన్ చెరు: మెట్రోరైలు సంగారెడ్డి వరకు సాధించేంత వరకు మెట్రోరైల్ సాధన సమితి పోరాటం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ అన్నారు .పటాన్ చెరు గాయిత్రి ఫంక్షన్ హాల్ లో మెట్రో రైల్ సాధన సమితి ఆధ్వర్యంలో సోషల్ మీడియా డిజిటల్ ఈవెంట్ నిర్వహించారు . మియాపూర్ నుండి పటాన్ చెరు మీదుగా సంగారెడ్డి వరకు మెట్రోరైల్ విస్తరించాలనే డిమాండ్ ను ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు ఈ వేదికను ఉపయోగించుకుంటామన్నారు . పటాన్ చెరు, సంగారెడ్డి ,లింగంపల్లి […]
Continue Reading