ఇండియన్ బీచ్ వాలీబాల్ టీమ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగు తేజాలు

మనవార్తలు , శేరిలింగంపల్లి : జీవితంలో రాణించాలంటే చదువే కాదు క్రీడలు కూడా ముఖ్యమేనని వారు నిరూపిస్తున్నారు. ఇటు మంచి చదువే కాదు, తాము చేస్తున్న ఉద్యోగాలకు తోడు ఎంచుకున్న క్రీడలకు తగిన గుర్తింపును తీసుకువస్తుంన్నారు. రాంచచంద్రాపురం లో గల బి హెచ్ ఈ ఎల్ టౌన్ షిప్ లోని జ్యోతి విద్యాలయ హై స్కూల్ కు చెందిన పూర్వ విద్యార్థి రామకృష్ణo రాజు ఒకరు. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగంలో స్థిరపడ్డారు.అయినప్పటికీ వారిలోని క్రీడానైపుణ్యాన్ని […]

Continue Reading

అనాధ ఆశ్రమంలో ఎమ్మెల్యే జిఎంఆర్ జన్మదిన వేడుకలు

_విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి, గూడెం కల్పనా మధుసూదన్ రెడ్డి మనవార్తలు , అమీన్పూర్: పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి జన్మదిన వేడుకలను జిఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని మహిమ మినిస్ట్రీస్ అనాధ ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే జిఎంఆర్ సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి, గూడెం కల్పన మధుసూదన్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ […]

Continue Reading

జర్నలిస్టులకు ఎమ్మెల్యే జిఎంఆర్ అపూర్వ కానుక

_80 మంది జర్నలిస్టులకు 50 లక్షల రూపాయలతో హెల్త్ ఇన్సూరెన్స్ _జర్నలిస్టుల సంక్షేమానికి ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం మనవార్తలు ,పటాన్ చెరు: పటాన్చెరు నియోజకవర్గ జర్నలిస్టులకు ఎమ్మెల్యే జిఎంఆర్ తన పుట్టినరోజున అపూర్వ కానుకను అందజేశారు.ప్రభుత్వానికి ప్రజలకు వారిదిగా నిలుస్తూ.. అనునిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా పేరుందిన జర్నలిస్టుల ఆరోగ్య భద్రత కోసం.. హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు అందించే ప్రక్రియ ప్రారంభించారు.పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో వివిధ పత్రికలు, చానళ్లలో […]

Continue Reading

ఒక‌రి ర‌క్త‌దానం మ‌రొక‌రికి ప్రాణ‌దానం – “సేవా పక్షం” కార్యక్రమంలో గడీల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ,పటాన్ చెరు: ర‌క్త‌దానం చేయ‌డం వ‌ల్ల ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చ‌ని..మ‌రొక‌రికి ప్రాణ‌దానం చేసిన వార‌మ‌వుతామ‌ని గ‌డీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు . ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ జ‌న్మ‌దినంను పుర‌స్క‌రించుకుని ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గం ఇస్నాపూర్ చౌర‌స్తా వ‌ద్ద ఉచిత వైద్య‌, ర‌క్త‌దాన శిభిరాన్ని ఆయ‌న ప్రారంభించారు. పటాన్ చెరు ఓబిసి మోర్చా మండల కమిటీ ఆధ్వర్యంలో సేవా పక్షం కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్య ,రక్తదాన శిబిరం నిర్వహించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ర‌క్తదానంపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంపొందించాల్సిన […]

Continue Reading

మియాపూర్ నుంచి సంగారెడ్డి వ‌ర‌కు మెట్రోరైలు సాధించ‌డ‌మే మ‌న ల‌క్ష్యం – మెట్రో రైల్ సాధన సమితి అధ్య‌క్షుడు,మాజీ ఎమ్యెల్యే సత్యనారాయణ

మనవార్తలు ,పటాన్ చెరు: మెట్రోరైలు సంగారెడ్డి వ‌ర‌కు సాధించేంత వ‌ర‌కు మెట్రోరైల్ సాధ‌న స‌మితి పోరాటం చేస్తుంద‌ని మాజీ ఎమ్మెల్యే స‌త్య‌నారాయ‌ణ అన్నారు .ప‌టాన్ చెరు గాయిత్రి ఫంక్ష‌న్ హాల్ లో మెట్రో రైల్ సాధ‌న స‌మితి ఆధ్వ‌ర్యంలో సోష‌ల్ మీడియా డిజిట‌ల్ ఈవెంట్ నిర్వ‌హించారు . మియాపూర్ నుండి పటాన్ చెరు మీదుగా సంగారెడ్డి వరకు మెట్రోరైల్ విస్తరించాలనే డిమాండ్ ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ళేందుకు ఈ వేదిక‌ను ఉప‌యోగించుకుంటామ‌న్నారు . పటాన్ చెరు, సంగారెడ్డి ,లింగంపల్లి […]

Continue Reading

కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన : చిట్కుల్ సర్పంచ్ నీలం మదు ముదిరాజ్

మనవార్తలు ,పటాన్ చెరు: నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయానికి భారత రాజ్యంగ నిర్మాత పేరు పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడంతో దేశం గర్విస్తున్నది, అంతటి గొప్ప మహానుభావుడి పేరు పెట్టడంతో తెలంగాణ సచివాలయం దేశానికే ఆదర్శంగా నిలవనున్నదని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. సచివాలయానికి అబేంద్కర్ పేరు పెట్టడంపై హర్షం వ్యక్తం చేస్తూ పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి, అలాగే సీఎం కేసీఆర్ […]

Continue Reading

పటాన్ చెరులో అంబరాన్నింటిన వజ్రోత్సవ సంబరాలు..

_జై తెలంగాణ నినాదాలతో మార్మోగిన మైత్రి స్టేడియం _ఎగిరిన జాతీయ జెండాలు.. వెళ్లి వెరిసిన సమైక్యతా స్ఫూర్తి మనవార్తలు ,పటాన్ చెరు: తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు స్థానిక పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నేతృత్వంలో పటాన్చెరు పట్టణంలో అంగరంగ వైభవంగా జరిగాయి.వేలాదిమంది విద్యార్థులు, మహిళలు, ప్రభుత్వ శాఖల సిబ్బంది, అధికారులు, ప్రజా ప్రతినిధులు, సబ్బండ వర్గాల ప్రజలు జాతీయ జెండాలను చేత బూని సమైక్యత స్ఫూర్తిని చాటిచెప్పారు. రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని లక్ష్మీ గార్డెన్స్ […]

Continue Reading

గీతం స్కాలర్ మంజులకు పీహెచ్ ‘ జీవ…

మనవార్తలు ,పటాన్ చెరు: ద్రవాల మధ్య పరమాణు పరస్పర చర్య ఆవశ్యకత’పై ( Dielectric Relaxations Spectroscopic Studies_of_Hydrogen – Bonded Liquids ) సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని భౌతిక శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి వి.మంజులను డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సెట్స్లోని భౌతిక శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ తల్లోజు విశ్వం శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో […]

Continue Reading

సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

మనవార్తలు ,పటాన్ చెరు: తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయానికి భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును నిర్ణయిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ చత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే […]

Continue Reading

గీతమ్ ఘనంగా ‘ ఇంజనీర్స్ డే ‘ , రక్తదాన శిబిరం….

మనవార్తలు ,పటాన్ చెరు: భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హెదరాబాద్ ప్రాంగణంలో ‘ ఇంజనీర్స్ దినోత్సవాన్ని ‘ గురువారం ఘనంగా నిర్వహించారు . హైదరాబాద్ లోని బీహెచ్ఎల్ డిప్యూటీ మేనేజర్ , ఫోరమ్ టు ఇంప్రూవ్ థింగ్స్ ( ఎఫ్ఎస్ఐటీ ) ప్రధాన కార్యదర్శి ఎం . భగత్సింగ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు . సర్ విశ్వేశ్వరయ్య అసమాన సేవలను స్మరించుకోవడంతో పాటు , వర్ధమాన […]

Continue Reading