పుల్కల్ తహశీల్దార్ గా నూతనంగా భాద్యతలు చేపట్టిన స్వర్ణలతను సన్మానించిన యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు చంద్రశేఖర యాదవ్
సంగారెడ్డి, మనవార్తలు ప్రతినిధి : సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల నూతన తహశీల్దార్ గా భాద్యతలు చేపట్టిన స్వర్ణలత సన్మానించి పుల్కల్ మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల్ని పరిష్కరించాలని యాదవ హక్కుల పోరాట సమితి పుల్కల్ మండల యువజన విభాగం అధ్యక్షుడు ఎర్రగొల్ల చంద్రశేఖర్ యాదవ్ కోరారు. అనంతరం క్యాస్ట్ సర్టిఫికెట్ల కొరకు రోజుల తరబడి కార్యాలయ చుట్టూ తిరుగనివ్వకుండ సకాలంలో ధ్రువ పత్రాలు అందజేయలి అదేవిధంగా భూ సమస్యల విషయంలో దళారి వ్యవస్థ సొమ్ము […]
Continue Reading